Shriya Saran Saree Pics : అందం అమ్మాయి అయితే నీలా ఉంటుందా?.. శ్రియా చీరకట్టుతో ఎద గల్లంతయ్యేనే
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్ల శ్రియాకు ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. అయితే మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుంది శ్రియా.
టాప్ స్టార్లు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా అందరితోనూ శ్రియా నటించింది. దాదాపు సీనియర్ హీరోలందరితోనూ శ్రియా నటించింది.
చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా అందరితోనూ నటించింది. రజినీకాంత్‌తోనూ శ్రియా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా శ్రియా సీనియర్ హీరోల సరసనే నటిస్తోంది.
సోషల్ మీడియాలో శ్రియా తన ఫ్యామిలీ విషయాలను చెబుతుంటుంది. తన భర్త, పాప గురించి చెబుతూ వారితో గడిపిన విలువైన క్షణాలను షేర్ చేస్తుంటుంది.
శ్రియా ఇప్పుడు కబ్జా మూవీ కోసం ప్రమోషన్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎల్లో చీరలో ఇలా ఎద అందాలను చూపించింది.