Sobhita Dhulipala Hot Photos: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అదిరిపోయే ఔట్ ఫిట్ లో శోభిత.. దేవకన్యలా మెరిసిపోతోంది చూశారా?

Fri, 09 Sep 2022-12:08 pm,

తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత ధూళిపాళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటుతోంది. పై చదువుల కోసం ముంబై వెళ్లిన ఆమె అక్కడే సినిమా పరిశ్రమ మీద ఆసక్తి పెంచుకుంది. 

2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత మరో రెండు హిందీ సినిమాలు కూడా చేసింది. 

తెలుగులో గూడచారి సినిమాతో నటిగా పరిచయమైన ఆమె తరువాత మేజర్ సినిమాలో కూడా కనిపించింది. కనిపించింది రెండు సినిమాల్లోనే అయినా ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. 

ఆమె పోన్నియన్ సెల్వన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. మణిరత్నం డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. 

ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆమె దేవకన్యలా ఉన్న ఔట్ ఫిట్లో మెరిసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link