Sreemukhi Beach Photos: గోవా బీచ్లో లో దుస్తులు కనిపించేలా శ్రీముఖి హాట్ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

Fri, 25 Nov 2022-6:33 am,

బుల్లితెర అందం శ్రీముఖి అందాల ఆరబోత వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది, 

ఈమధ్య కాలంలో మునుపటి కంటే టీవీ షోలు తగ్గించిన ఆమె ఇప్పుడు మాత్రం ఎందుకో ప్రేక్షకులను టచ్ లో పెట్టుకోవాలని చూస్తోంది. 

అందుకే శ్రీముఖి గతంలో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాక్టివ్ పార్ట్ తీసుకుంటోంది,

శ్రీముఖి యాక్టివ్ పార్ట్ తీసుకోవడమే కాదు ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రేపే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతోంది. 

తాజాగా శ్రీముఖి గోవా బీచ్ కు వెళ్లి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేసింది. 

   

శ్రీముఖి లో దుస్తులు కనిపించే విధంగా అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు మీ కోసం  

     

 

       

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link