Sreemukhi Hot Pics : శ్రీముఖి తెలివే తెలివి.. అంతా కవర్ చేసి అది మాత్రం చూపించేసిందిగా
బెంగళూరులో జరిగిన సైమా ఈవెంట్లో శ్రీముఖి సందడి చేసినట్టు కనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్సులో కనిపించి కవ్వించేసింది. క్లీ వేజ్ షోతో అందరిలోనూ కాకరేపుతోంది.
నెట్టింట్లో శ్రీముఖి చేసే హాట్ షో మామూలుగా ఉండదు. ఈ మధ్య శ్రీముఖి బుల్లి గౌనులో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షోలు, ఈవెంట్లలోనూ పొట్టి బట్టలు ధరిస్తోంది.
శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై బాగానే ఫోకస్ పెట్టేసింది. చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలోనూ నటించేస్తోంది. ఆమె నటించిన క్రేజీ అంకుల్స్ దారుణంగా బెడిసి కొట్టేసింది.
ప్రస్తుతం శ్రీముఖి ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రతీ చానెల్లో శ్రీముఖి షోలే కనిపిస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు అంటూ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది.
శ్రీముఖి ప్రస్తుతం తన అందాలతో అందరినీ కవ్విస్తోంది. అందాల ఆరబోతలో శ్రీముఖి కొత్త పుంతలు తొక్కుతోన్నట్టు కనిపిస్తోంది.