Surekha Vani : గోవా బీచులో చేతిలో డ్రింక్‌తో సన్నజాజిలా.. సురేఖా వాణిని చూస్తే పిచ్చెక్కాల్సిందే
టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్‌గా సురేఖా వాణికి ఉన్న క్రేజ్ కంటే.. సోషల్ మీడియాలో సురేఖా వాణి చేసే అందాల ప్రదర్శనకు ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది.
సురేఖా వాణి, సుప్రితలు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తుంటారు. టిక్ టాక్ ఎక్కువగా ఊపిన సమయంలో అక్కడ డ్యాన్సులు వేసి వైరల్ అయ్యారు.
సురేఖా వాణి తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో పెట్టడంతో మరింతగా కాంట్రవర్సీకి దారి తీసింది.
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి వేసే వెకేషన్లు, పెట్టే పోజులు, చేసే అల్లరి మామూలుగా ఉండవు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ గోవాలోనే ఉన్నారు. సురేఖా వాణి ఇలా బీచులో తిరుగుతూ అందరి గుండెల్లో గోల పెట్టేస్తోంది.