Tamannaah Bhatia: మ్యాగ్జైన్ ఫోటోషూట్ లో మత్తెక్కిస్తున్న తమన్నా అందాలు

Tue, 21 Nov 2023-10:22 pm,

Tamannaah Bhatia pics: మంచు మనోజ్ శ్రీ సినిమాతో మనకు పరిచయమైన ముద్దుగుమ్మ తమన్నా. ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోస్ తో సినిమాలు చేసింది ఈ వైట్ బ్యూటీ.

కాగా ఈ మధ్య మాస్ట్రో లాంటి చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి కూడా మెప్పించింది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా దూసుకుపోతోంది తమన్నా.

ముఖ్యంగా ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చేసిన లాస్ట్ స్టోరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.  

ఈ నేపథ్యంలో ఆమె గ్లోబల్ స్పా ఇండియా కోసం ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రకరకాల మోదరన్ డ్రెస్సుల్లో కనిపించి ఈ ఫోటోలతో తన అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link