బరువు తగ్గాలి అనుకుంటే ఇలా ఈ చిట్కాలు పాటిస్తే సరి!
చక్కర తగ్గించండి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. దాంతో పాటు చక్కర వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
స్లిమ్‌గా అవ్వాలి అనుకుంటే ఎంత అవసరమో అంతే తినడం ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువగా తినడం కన్నా… ప్రతీ రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినడం మంచిది.
ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగండి. ఇందులో నిమ్మరసం, తేనే కలిపి తీసుకుంటే మరీ మంచిది.
తిండి అలవాట్లతో పాటు తగినంత వ్యాయామం కూడా చేయడంతో స్లిమ్ అవ్వాలనే మీ కల నెరవేరుతుంది. పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది..
అలాగని బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి.