Pujita Ponnada Pics: చిరునవ్వుతో చంపేస్తున్న పూజిత పొన్నాడ.. తెలుగమ్మాయి సొగసైన అందాలు చూడతరమా!

Sat, 26 Nov 2022-8:31 pm,

పూజిత పొన్నాడ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పూజిత పొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చారు. తెలుగు అమ్మాయి చిరునవ్వుతో చంపేస్తున్నారు.   

తాజాగా విడుదల అయిన 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో పూజిత నటించారు. ప్రస్తుతం ఆమె మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.  

రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా చిత్రాల్లో పూజిత పొన్నాడ నటించారు.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాతో పూజిత పొన్నాడ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ గుర్తింపు పొందిన పూజిత పొన్నాడ.. 2016లో విడుదలైన 'తుంటరి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయారు.      

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పూజిత జన్మించారు. బీటెక్ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link