Rakul Preeth Singh: టాలీవుడ్ అందాల తార రకుల్ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్

Wed, 23 Mar 2022-2:32 pm,

అత్యంత గ్లామరస్‌గా కన్పిస్తున్న రకుల్ ఫోటోలు కాస్సేపటికే వైరల్ అయిపోయాయి. అభిమానులే కాదు సెలెబ్రిటీలు కూడా కామెంట్లతో సందడి చేస్తున్నారు.

తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పుడు తాజాగా ఓ ఫోటోషూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవల దేవుడితో రిలేషన్ షిప్ వార్తలతో చర్చనీయాంశమైంది.  

ప్రతి సందర్భాన్ని ఫోటోషూట్‌గా మలుస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. 

గత కొద్దికాలంగా రకుల్ ప్రీత్‌సింగ్..బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తోంది.  

రకుల్ తన లేటెస్ట్ ఫోటోల్ని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదా మొత్తానికి వైరల్ అయిపోయింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link