Diwali 2020 Gifts: దీపావళి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి

Fri, 13 Nov 2020-12:41 pm,

చూడ్డానికి బాగుండాలి, అదే విధంగా ఉపయోగపడాలి అనుకుంటే ఈ గిఫ్ట్ ట్రై చేయండి. సెరామిక్ సెట్ లో మొత్తం 8 పార్ట్స్ ఉంటాయి. వీటిని మీరు www.wooddenstreet.com నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.  

మీ బంధుమిత్రుల్లో ఎవరికైనా కాఫీ బాగా ఇష్టం అయి ఉంటే SLAY కాఫీ కిట్ ట్రై చేయవచ్చు. దీన్ని ఎక్కిడికి వెళినా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్నీ మీరు SLAY.COM అండ్ అమేజాన్ నుంచి సొంతం చేసుకోవచ్చు.

దీపావళి అంటే స్వీట్స్ అండ్ క్రాకర్స్. ఈసారి క్రాకర్స్ నుంచి కాస్త దూరంగా ఉంటే మంచిది కాబట్టి మీ బంధుమిత్రులుకు ఇలా క్రంచీ అండ్ మంచీ ప్యాక్ గిఫ్ట్ ఇచ్చి చూడండి.  దీన్ని మీరు Thegiftstudio.com నుంచి కొనుగోలు చేయవచ్చు.  

ఫ్లేవర్, ఫ్రెచ్నెస్, ఆరోగ్యానికి మేలు కలిగించే VAHDAM ఇండియా లగ్జరీ గిఫ్ట్ ఈ సారి కాస్త వెరైటీగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దీన్ని మీరు  www.vahdamteas.in నుంచి సొంతం చేసుకోవచ్చు.  

పండగరోజు గుమ్మానికి తోరణాలు ఉంటే ఆ కళే వేరు కదా. ఈసారి ఈ కొత్తరకం తోరణాలు ట్రై చేయండి. వీటి https://www.whitelightelements.in నుంచి కొనుగోలు చేయవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link