Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్

Wed, 30 Sep 2020-1:33 pm,

ఈ మ్యాచులో అటు డేవిడ్ వార్నర్, ఇటు జానీ బెయిర్ స్టో అదరగొట్టారు.   

రాషీద్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశాడు. అయితే ఈ విజయంలో కీలకంగా మారింది కేన్ విలియమ్సన్ పెర్ఫార్మెన్స్.   

ఈ మ్యాచులో అతని ఆటతీరును టీమ్స్ తో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారు. 

సోషల్ మీడియాలో విలియమ్సన్ తిరిగివచ్చాడు అని కామెంట్ చేస్తున్నారు.

Photo Credit:  Creaters of these memes గమనిక: ఇవి సరదా కోసం వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సేకరించిన మీమ్స్. ఎవరి మనోభావాలను గాయపర్చాలి అనే ఉద్దేశ్యం లేదు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link