Tejasswi Prakash: బుల్లితెర నాగిని తేజస్వి..చీరకట్టులో చంపేస్తోంది కదా

Mon, 28 Mar 2022-12:40 pm,

ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో తేజస్వి ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తోంది.   

తేజస్వి ప్రకాష్..ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌పై షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.  

ఫ్రీ హెయిర్‌స్టైల్, పింక్ కలర్ చీరలో బ్యాక్ చూపిస్తూ..మైమరపిస్తోంది. 

తేజస్వి ప్రకాష్..తాజాగా పింక్ కలర్ శారీలో అద్దరగొడుతూ కన్పించింది. 

తేజస్వి ప్రకాష్ ..సోషల్ మీడియాలో తన అందచందాల ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. మత్కెక్కించే పరువాలతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link