Money Making Tips: ఇప్పుడు Twitter నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు, Super Follows Feature వస్తోంది

Fri, 26 Feb 2021-1:56 pm,

త్వరలో సూపర్ ఫాలోస్(Super Follows) ఫీచర్‌ను లాంచ్ చేయనున్నట్లు ట్విట్టర్ ఇటీవల తెలిపింది. దీని ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మీరు చేసే కంటెంట్ ద్వారా మీ ఫాలోయర్ల నుండి డబ్బు పొందవచ్చు.

Also Read: Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

ట్విట్టర్ తేనున్న ఈ సూపర్ ఫాలోస్ ద్వారా బోనస్ ట్వీట్ల ద్వారా, కమ్యూనిటీ గ్రూపులో ఎంట్రీ, న్యూస్ లెటర్ ద్వారా డబ్బు లభిస్తుంది.

Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

ఇతర సోషల్ మీడియా యాప్స్‌ను ట్విట్టర్ ఫాలో అవుతుంది. ఫేస్‌బుక్(Facebook), యూట్యూబ్ (YouTube) మరియు గిట్‌హబ్ వంటి Apps సైతం తమ వినియోగదారులకు డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు ట్విట్టర్ కూడా అదే విధంగా తమ వినియోగదారులను మనీ మేకింగ్ విధానాన్ని తేనుంది.

Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

ప్రస్తుతం నివేదికల ప్రకారం, ఈ కొత్త ఫీచర్ కోసం ట్విట్టర్(Twitter) వినియోగదారుల నుండి స్వల్పంగా నగదు తీసుకోవచ్చు. అయితే, దీనిపై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని గమనించాలి.

Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం

ట్విట్టర్ 2023 నాటికి తన ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లను ట్విట్టర్ తీసుకురానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link