Urfi Javed: బికినీలో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. నెవర్ బిఫోర్ అందాలు..!

Fri, 15 Apr 2022-9:50 pm,

ఉర్ఫీ జావేద్ తన ఫొటోలతో ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా బికినిలో నెవర్ బిఫోర్ అనేలా అందాల ప్రదర్శన చేశారు.   

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. రకరకాల వేషధారణలతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి తన అభిమానులను అలరిస్తుంటారు. 

సీరియల్స్, సినిమాల కంటే.. సోష‌ల్ మీడియా ద్వారానే ఉర్ఫీ జావేద్ పాపులారిటీ సంపాదించారు. నెట్టింట ఎంతో యాక్టీవ్‌గా ఉండే ఉర్ఫీ .. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. 

న‌టిగా ఉర్ఫీ జావెద్ 'బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా' సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించారు. మేరీ దుర్గాతో న‌టిగా మంచి గుర్తింపు  సంపాదించుకున్నారు. 

హిందీ ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉర్ఫీ జావేద్.. తన అందచందాలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link