Varalaxmi Marriage: గ్రాండ్‌గా బాలకృష్ణ చెల్లెలు వరలక్ష్మి పెళ్లి.. ఎవరెవరో వచ్చారో చూశారా?
Varalaxmi Nicholai Marriage: సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Varalaxmi Nicholai Marriage: థాయిలాండ్‌లో బుధవారం సచ్‌దేవ్‌తో వరలక్ష్మి వివాహం జరగనుంది.
Varalaxmi Nicholai Marriage: వరలక్ష్మి చేసుకునే వరుడు ఎవరో కాదు ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్. ఇతడు వ్యాపారవేత్త. గ్యాలరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటాడు.
Varalaxmi Nicholai Marriage: నికోలయ్ సచ్‌దేవ్‌ను పద్నాలుగేళ్లుగా వరలక్ష్మి ప్రేమించింది. పెద్దలను ఒప్పించి వరలక్ష్మి వివాహం చేసుకుంది.
Varalaxmi Nicholai Marriage: అంతకుముందు మార్చి 1వ తేదీన ముంబైలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
Varalaxmi Nicholai Marriage: వివాహానికి ముందు చెన్నైలో ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు.
Varalaxmi Nicholai Marriage: కూతురు వరలక్ష్మి, అల్లుడు నికోలయ్ సచ్‌దేవ్‌ను ఆశీర్వదించిన తల్లిదండ్రులు రాధిక, శరత్ కుమార్
Varalaxmi Nicholai Marriage: ప్రీ వెడ్డింగ్ వేడుకకు తమిళ, తెలుగు, హిందీ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.
Varalaxmi Nicholai Marriage: రజనీకాంత్, విజయ్, త్రిష, నయనతార తదితర హీరో హీరోయిన్లతోపాటు దర్శకులు, నిర్మాతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.