Virat Kohli Son Pic: విరాట్ కోహ్లీ కొడుకు పిక్ చూశారా..? ఎంతముద్దుగా ఉన్నాడో..! ఇక్కడే ట్విస్టు బాసూ..

Wed, 11 Sep 2024-12:43 pm,

టీమిండియా మ్యాచ్‌లు లేని సమయంలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నాడు. కోహ్లీ అక్కడే ఇల్లు కొన్నాడని ప్రచారం జరుగుతోంది.  

లండన్ వీధుల్లో సెలబ్రిటీ హోదాను పక్కనబెట్టి.. సాధారణ వ్యక్తుల్లానే జనాల్లో కలిసి తిరుగుతున్నారు.   

కోహ్లీని గుర్తుపట్టి ఫ్యాన్స్ సెల్ఫీలు దిగి సంబరపడిపోతున్నారు. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్ కోహ్లీ ఇంటికి వారసుడు వచ్చాడు. అనుష్క శర్మ అకాయ్‌కు జన్మనిచ్చారు.  

ఇప్పటివరకు విరుష్క జోడి తమ పిల్లల పిక్స్‌ను ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. అయితే తాజాగా అనుష్క శర్మ ఓ ఫొటోను చర్చగా మారింది.  

ఇది వామిక పుట్టిన సమయంలో తీసిన ఫోటో అని కొందరు అంటుండగా.. AI జనరేట్ అని కొట్టిపారేస్తున్నారు. అనుష్క శర్మ తన ఒడిలో పాపను ఎత్తుకుని ఉన్నారు. ఈ ఫొటో అకాయ్‌ది అని అంటున్నారు. అయితే ఎవరి పిక్ అనే విషయం క్లారిటీ లేదు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link