Weight Loss Tips: బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి

Thu, 02 May 2024-5:06 pm,

సొరకాయ జ్యూస్.. సొరకాయలో మన శరీరానికి కావాల్సిన మినరల్స్ విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో కడుపు సమస్యలు కూడా తగ్గిపోతాయి సొరకాయ జ్యూస్ లో ఫ్యాట్ బర్నింగ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ప్రోటీన్ వాటర్ పొటాషియం ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి నేను తీసుకుంటే ఎక్కువ శాతం కడుపు నిండిన అనుభూతి కలిగి ఉంటుంది దీంతో బరువు కూడా సులభంగా తగ్గుతారు.

క్యారెట్ జ్యూస్.. క్యారెట్ లో ఫైబర్ విటమిన్స్, మినరల్స్  పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. క్యారేట్లో ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర తక్కువ సమయంలో కలుస్తుంది. దీంతో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి క్యారెట్ తో తయారు చేస్తున్న జ్యూస్ తాగటం వల్ల మంచి డైజేషన్ కి ప్రోత్సహిస్తుంది దీంతో బరువు కూడా తగ్గుతారు.

పాలకూర జ్యూస్.. పాలకూరలో మన శరీరానికి కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూర ఎక్కువ సమయం మన కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాదు పాలకూరలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరతో తయారుచేసిన జ్యూస్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు ఎందుకంటే పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీవిత ఆరోగ్యానికి కూడా ప్రోత్సహిస్తుంది.

కీరదోసకాయ జ్యూస్.. కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది మన చర్మంపై ఉన్న ముఖ రంధ్రాలను అధికంగా ఉండే ఆయిల్స్ ను తగ్గించి, ముఖం పొడిబారటాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు కీరదోసకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి  ఆరోగ్యవంతంగా ఉండటానికి కుకుంబర్ జ్యూస్ ప్రోత్సహిస్తుంది ఇందులో శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది.

బీట్రూట్ జ్యూస్.. బీట్రూట్లో విటమిన్స్ మినరల్స్ 48 నైట్రేట్ డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. బీట్రూట్ తో తయారు చేస్తున్న జ్యూస్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తాయి ఇందులో క్యాలరీలు కూడా తక్కువ మోదాలో ఉంటాయి శరీరంలో కొవ్వు పేర్కొంటారు బీట్రూట్ జ్యూస్ సహాయపడుతుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link