Yashika Aannand: మళ్లీ కాకరేపిన యషికా.. తళుకుబెళుకుల వలపు వల విసిరిందిగా.. హాట్ ఫోటోలు చూశారా?

Sat, 30 Jul 2022-9:49 am,

బిగ్ బాస్ ఫేం యషికా ఆనంద్ తెలుగు వారికి నోటా సినిమా ద్వారా పరిచయం అయింది. ఆమె తమిళంలో వరుస సినిమా అవకాశాలు అయితే దక్కించుకుంటోంది.  

ఆమె కొద్దిరోజుల క్రితమే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆమె ఒకరకంగా చచ్చి బతికిందనే చెప్పాలి. 

యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక ఆమెకు వరుస సినిమా అవకాశాలు అయితే దక్కుతున్నాయి. అన్నిటినీ ఓకే చేయకుండా మనసుకు నచ్చినవే చేస్తూ వెళుతోంది. 

ది లెజెండ్ సినిమాలో శరవణన్ సరసన ఆమె చేసిన సాంగ్ మంచి అప్లాజ్ తెచ్చుకుంది. 

యషికా ది లెజెండ్ సినిమాలో కనిపించిన డ్రెస్ లోనే తన తాజా హాట్ ఫోటోషూట్ షేర్ చేసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link