YS Sharmila: వైభవంగా వైఎస్ రాజారెడ్డి వివాహం.. డ్యాన్స్‌తో ఇరగదీసిన వైఎస్ షర్మిల
రాజకీయ నాయకుల కోసం తెలంగాణలోని హైదరాబాద్‌లో లేదా ఏపీలోన ఒక ప్రాంతంలో రిసెప్షన్ నిర్వహించే అవకాశం
అంగరంగ వైభవంగా జరిగిన వైఎస్ రాజారెడ్డి పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వైఎస్ షర్మిల
షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ వివాహ వేడుకకు హాజరుకాకపోవడం గమనార్హం.
ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం దక్కలేదని సమాచారం. కేవలం కుటుంబసభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు హాజరయ్యారు.
పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణలో నిలిచిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
క్రైస్తవ, హిందూ మత పద్ధతిలో రెండు సార్లు వివాహ వేడుకలు జరిగాయి.
మూడు రోజుల పాటు జరిగిన వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియ వివాహ వేడుకలు
రాజస్థాన్‌లోనూ జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్సార్ మనవడి వివాహం