Airtel wifi calling : ఎయిర్టెల్ వైఫై కాలింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ఫ్లైయింగ్ కార్లు వస్తాయని, అంగారక గ్రహంపై సెలవులు గడపవచ్చని వేచి చూస్తున్న ఈ దశాబ్దంలో స్మార్ట్ ఫోన్లు అన్నీ చేసి చూపిస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో సేవ అందుబాటులోకి వచ్చింది. అదే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్. డిసెంబర్ 2019లో తొలిసారిగా ఎయిర్ టెల్ టెలికమ్ నెట్ వర్క్ దీన్ని లాంచ్ చేసింది. ఇండోర్ కనెక్టివిటీకి ఇది చక్కని పరిష్కారం.
ఫ్లైయింగ్ కార్లు వస్తాయని, అంగారక గ్రహంపై సెలవులు గడపవచ్చని వేచి చూస్తున్న ఈ దశాబ్దంలో స్మార్ట్ ఫోన్లు అన్నీ చేసి చూపిస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో సేవ అందుబాటులోకి వచ్చింది. అదే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్. డిసెంబర్ 2019లో తొలిసారిగా ఎయిర్ టెల్ టెలికమ్ నెట్ వర్క్ దీన్ని లాంచ్ చేసింది. ఇండోర్ కనెక్టివిటీకి ఇది చక్కని పరిష్కారం.
ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ అంటే ఏమిటి?
వినియోగదారులకు మంచి సాంకేతికతతో కాలింగ్ సదుపాయం ఏర్పాటు చేయడమే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ప్రత్యేకత. దీని వల్ల నెట్ వర్క్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వైఫై కనెక్షన్ ఉంటే చాలు మంచి సాంకేతిక పరిజ్ఞానంతో కాల్స్ చేసుకోవచ్చు. వైఫై బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ నుంచి సెల్ టవర్స్ కు కాకుండా కాల్స్ ను నేరుగా రూట్ చేయడం జరుగుతుంది.
ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది..?
గతంలో కాల్ డ్రాప్స్ కు పరిష్కార మార్గంగా ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఉపయోగపడుతుంది. అంతే కాదు కాల్స్ ప్రమాణాన్ని పెంచుతుంది. వైఫై నెట్ వర్క్ ద్వారా వాయిస్ కాల్స్ ప్రమాణాన్ని పెంచడమే కాకుండా మొబైల్ నెట్ వర్క్ పై భారం పడకుండా చూస్తుంది. HD(హై డెఫినేషన్) కాల్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా చిన్న చిన్న శబ్దాలను కూడా స్పష్టంగా వినేలా సహకరిస్తుంది. రద్దీ ప్రదేశాల్లో నెట్ వర్క్ రద్దీ సమస్యను పరిష్కరిస్తుంది.
ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ను లాంచ్ చేసిన రెండు నెలల్లోగానే దేశవ్యాప్తంగా 3 లక్షల మంది దీన్ని ఉపయోగించడం విశేషం. తద్వారా ఇది ఎంత బాగా పని చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ ఏడాది చివర్లోగా వినియోగదారుల సంఖ్యను 10 లక్షలకు పెంచాలని ఎయిర్ టెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ సేవలను ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు..?
ఒక్క జమ్ము కాశ్మీర్ లో తప్ప దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అన్ని బ్రాడ్ బ్యాండ్లపై అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ లాంచ్ ఏమీ కాదు. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే. . దాదాపు 16 బ్రాండ్లకు చెందిన 100 స్మార్ట్ ఫోన్ల మోడల్స్ పై అందుబాటులో ఉంది.
బ్రాండ్ |
కౌంట్ |
మోడల్స్ |
షియామీ |
12 |
రెడ్‌మి కె 20 / కె 20 ప్రో, పోకో ఎఫ్ 1 / ఎక్స్ 2, రెడ్‌మి 7 ఎ / 7 / నోట్, 7 ప్రో / నోట్ 8 / వై 3/8/8 ఎ / 8 ఎ డ్యూయల్ |
శామ్సంగ్ |
20 |
స్టిల్, ఎ 10 సి, ఓన్ష్, ఎం 30 సి, సి 10 / సి 10 లైట్, జియా / జియా +, సి 10 +, సి 10 ఇ, ఎం 20, నోట్ 10 / నోట్ 10 లైట్, నోట్ ఐ, నోట్ 10+, ఎం 30, ఎ 30 సి, ఎ 50 సి, ఎ 51, ఎం 30
|
వన్‌ప్లస్ |
6 |
వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 టి, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 టి ప్రో, వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 6 టి |
రియల్ మీ |
8 |
X2 ప్రో, రియల్‌మే 1, రియల్‌మే 5, రియల్‌మే 5 ఎస్, రియల్‌మే 5 ఐ, రియల్‌మే 5 ప్రో, రియల్‌మే x, రియల్‌మే యు 1 |
ఒప్పో |
2 |
ఒప్పో ఎఫ్ 15, ఒప్పో రెనో 3 ప్రో |
నోకియా |
7 |
6 .1 / 6.1 ప్లస్ / 7 ప్లస్ / 7.1 డిఎస్ / 8.1 డిఎస్ / 8 సిరోకో / 9 ప్యూర్వ్యూ |
ఆపిల్ |
28 |
6 సె మరియు అంతకంటే ఎక్కువ ప్రారంభమయ్యే ఐఫోన్ మోడల్స్ (వివిధ మోడళ్ల యొక్క అన్ని వైవిధ్యాలతో సహా) |
వివో |
2 |
ఐక్యూ3 (4జీ), ఐక్యూ 3 (5జీ) |
టెక్నో |
10 |
ఫాంటమ్ 9, స్పార్క్ గో ప్లస్ / గో / పవర్ / ఎయిర్ / 4 (కెసి 2) / 4-కెసి 2 జె, కామన్ ఏస్ 2 / ఏస్ 2 ఎక్స్ / 12 ఎయిర్ |
స్పైస్ |
1 |
మసాలా ఎఫ్ 311 |
ఐ టెల్ |
1 |
ఏ 46
|
ఇన్ఫైనెక్స్ |
9 |
హాట్ 8, ఎస్ 5 లైట్, ఎస్ 5, నోట్ 4, స్మార్ట్ 2, నోట్ 5, ఎస్ 4, స్మార్ట్ 3, హాట్ 7 |
మొబిస్టార్ |
6 |
సి 1, సి 1 లైట్, సి 1 షైన్, సి 2, ఇ 1 సెల్ఫీ, ఎక్స్ 1 నాచ్ |
కూల్ ప్యాడ్ |
4 |
కూల్ 3, కూల్ 5, నోట్ 5, మెగా 5 సి |
జియోనీ |
1 |
ఎఫ్ 205 ప్రో |
మైక్రోమ్యాక్స్ |
3 |
ఇన్ఫినిటీ ఎన్12, ఎన్8216, బీ5 |
జోలో |
1 |
జోలో జెడ్ ఎక్స్ |
పానాసోనిక్ |
4 |
పి 100, ఎలుగారే 700, పి 95, పి 85 ఎన్‌ఎక్స్‌టి |
లైఫ్ |
1 |
లైఫ్ విండ్ 4 ఎస్ ఎల్ఎస్ 5018 |
ఇంటెక్స్ |
1 |
ఇండీ 11 |
యుహో |
2 |
వై1 ఏస్, వై3 ప్రో |
ఎస్సెన్షియల్ |
1 |
ఏ 11
|
లావా |
1 |
జెడ్ 92 |
వోటో |
1 |
వీ 9 |
ట్యాంబో |
1 |
టీఏ-40 |
వైఫై కాలింగ్ సెట్ చేయడం ఎలా..?
ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ కు ఎలాంటి ఛార్జీలు లేవన్నది మంచి విషయం. మీ వివరాలు తెలుపాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎలాంటి ప్లాన్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీ సిమ్ ను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు కేవలం ఓ స్మార్ట్ ఫోన్, ఎయిర్ టెల్ సిమ్, వైఫై కనెక్షన్ ఉంటే చాలు... అంతే..!!
[[{"fid":"182879","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
వాట్సప్ కాల్స్ లా కాకుండా ఎయిర్ టెల్ వైఫై కాల్స్ ను నేరుగా డయలర్ నుంచే డయల్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెట్ అప్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు.
స్టెప్ 1: ఫోన్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ (OS) లో అప్ గ్రేడ్ చూడండి.
స్టెప్ 2: ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి VoLTE స్విచ్ ఎనేబుల్ చేయండి.
స్టెప్ 3: ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి వైఫై కాలింగ్ ఆన్ చేయండి.
మీరు కాల్ చేస్తున్న వ్యక్తికి వైఫై కాలింగ్ ఉండాల్సిన అవసరం లేదు. వైఫై నెట్ వర్క్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. దానితో మీకు అసలు సంబంధం లేదు. వాళ్లు ఏ మొబైల్ నెట్ వర్క్ వాడుతున్నారో కూడా మీకు అవసరం లేదు. మీ ఫోన్ లో వైఫై కాలింగ్ ఉన్నంత వరకు, వైఫై నెట్ వర్క్ ఉన్నంత వరకు.. మీరు వైఫై కాల్స్ చేసుకోవచ్చు. సో.. నెట్ వర్క్ కోసం అపసోపాలు పడడం ఆపేసి.. కొత్త కాలింగ్ పంథాలో హెలో అనండి..
గమనిక: ఇది ఒక అడ్వర్టోరియల్