Social Media : ఇది ఒక అమ్మాయి వైరల్ వీడియో. ఇందులో ఆమె ఎన్ని బ్యాక్‌ఫ్లిప్స్ చేసిదంటే..అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. చీర కట్టుకుని బ్యాక్‌ఫ్లిప్స్ చేసిన అమ్మాయి గురించి మా వెబ్‌సైట్‌లో చదివే ఉంటారు. అయితే ఈసారి చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్ చేయలేదు. కానీ ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అనేది మా గ్యారంటీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Wonder Women: చీరలో జిమ్నాస్టిక్ విన్యాసాలు.. నెటిజెన్లు ఫిదా


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో అమ్మాయి (Girl) ఎన్ని బ్యాక్‌ఫ్లిప్స్ చేసిందో మీరు లెక్కపెడితే ఎక్కాలే మర్చిపోతారు. అఫ్‌కోర్స్ అది అసాధ్యం కాదులెండి. 


ఈ వీడియోను సోషల్ మీడియాలో (Social Media) చాలా మంది చూస్తున్నారు. దీన్ని మిషా అనే అమ్మాయి తన ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో మీరు అమ్మాయి వరుసగా ఆగకుండా బ్యాక్‌ఫ్లిప్స్ చేయడాన్ని చూడవచ్చు..



Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు


ఈ వీడియోను ఇప్పటి వరకు (వార్త రాసే సమయానికి) మొత్తం లక్షా 72 వేల 997 మంది లైక్ చేశారు. ఆ అమ్మాయి సాహసాన్ని కుర్రాళ్లు హోల్‌సేల్‌గా మనసు ఇచ్చేస్తున్నారు.