Rare Anaconda Video Watch: నడి రోడ్డుపై అరుదైన జాతి 30 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం..
Rare Anaconda Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము రోడ్డు దాటడానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ భారీ అనకుండా రోడ్డుపై ఉండి దాటుతుండడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోండి.
30 Feet Rare Anaconda Full Video Watch Now: భారతదేశంలోని అనేక అభయరన్యాలు ఉన్నాయి. ఇందులో వివిధ రకాల విశేషాలు తో పాటు జంతువులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశం అంటేనే పాములకు పెట్టిన పేరు.. అంటే అన్ని దేశాలతో పోలిస్తే పాములు ఎక్కువగా మన దేశంలోనే ఉండేవట. ముఖ్యంగా మనం సినిమాల్లో చూసి పెద్దపెద్ద అనకొండలు సైతం భారతదేశంలో ఉండేవట. భారత్ తర్వాతే దక్షిణా అమెరికాలో ఉండేవని సమాచారం. పోను పోను ఈ పాములన్ని భారతదేశంలో అంతరించిపోయాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ కొండచిలువలు అభయారాన్యాలు ఉన్న ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లోకి అనుకోకుండా సంచారం చేస్తున్నాయి.
గతంలో భారతదేశంలో ఎక్కువగా బోయాస్ జాతికి సంబంధించిన కొండచిలువలు మాత్రమే ఉండేవని సమాచారం. ఇవి ఆకుపచ్చని రంగులో చూడగానే ఎంతో భయం పుట్టించే వట.. అలాగే వీటి పొడవు దాదాపు 30 అడుగుల నుంచి 46 అడుగులు ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి భారతదేశంలో అడవి ప్రాంతాల్లోనే కాకుండా నీటి సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా జీవించేవని వారు అంటున్నారు. అంతేకాకుండా సినిమాల్లో లాగా మనుషులను సైతం మింగేసి శక్తిని కలిగి ఉండేవట. అలాగే వీటికి ఆకలేస్తే నేరుగా జంతువులను వేటాడి తినేవని సమాచారం. ముఖ్యంగా నీటి పరివాహక ప్రాంతాల్లో జీవించే కొండచిలువలు ఎక్కువగా కొన్ని జాతులకు సంబంధించిన చేపలను మాత్రమే తినేయవట. గతంలో వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అయ్యేవి. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టేవి.. అయితే ఇటీవల కూడా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఒక భారీ అనకొండ రోడ్డును దాటడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పాములు రోడ్లపైకి రావడమేంటని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ అయితే ఇలాంటి వీడియోలు ఎక్కడ చూడలేమంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. నిజానికి భారీ అనకొండలు చాలా అరుదైన ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి. అయితే ఈ పాము మాత్రం నేరుగా రోడ్డు దాటడం ప్రస్తుతం అందరి కళ్ళలో పడింది. వీడియోలో గమనించినట్లయితే ఆ పాము ఎంతో నెమ్మదిగా రోడ్డు దాటడం మీరు గమనించవచ్చు. అయితే రోడ్డుపై పోతున్న జనాలు కూడా ఆ పాము రోడ్డు దాటుతుండడం గమనించి వాహనాలను పక్కన నిలుపుకొని మరీ చూస్తున్నారు.
నిజానికి ఇలాంటి అనకుండాలు కేవలం దక్షిణ అమెరికా దేశంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయట. దక్షిణా అమెరికాలోని కొన్ని అటవీ ప్రాంతాలలో ఇప్పటికీ ఇలాంటి అనకొండలు ఉన్నాయట. పసుపు రంగుతో కూడిన అనకుండాలు మాత్రం ఎక్కువగా తూర్పు బ్రెజిల్ చిత్తడి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని సమాచారం. ఇక నల్ల రంగుతో కూడిన అనకొండలు ఫ్రాన్స్ సముద్రతీరంలోని కొన్ని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలాంటి పాములు చాలా అరుదుగా రోడ్లపైకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.