సోషల్ మీడియాలో (Social Media )  చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) ఒకరు.  నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటాడు.  వీలైతే తన వంతుగా సాయం కూడా చేస్తుంటాడు. ఆయన చేసిన ట్వీట్స్ ను ఇష్టడే వాళ్లు వాటిని రీ ట్వీట్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ చాలా మందిని ప్రేరేపిస్తోంది. ఈ వీడియోలో ఒక చిన్నారి ఎంతో ఏకాగ్రతతో,  గుండెనిండా దేశ భక్తితో జాతీయ గీతాన్ని ( National Anthem )  ఆలపిస్తుంటాడు.WHO : రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనగణమన గీతాన్ని ఆలపించిన ఆ చిన్నారి కొన్ని పదాలను పలకడంలో ఇబ్బంది పడతాడు. కానీ అతని ఏకాగ్రతత మాత్రం దెబ్బతినకుండా జాత్రగ్త పడతాడు. అతని అమాయకత్వం, ఏకాగ్రత తనకు ఎంతగానో నచ్చింది అన్నాడు ఆనంద్ మహీంద్రా.ఈ వీడియో చూసి నెటిజెన్స్ ( Netizens ) కూడా చిన్నారి దేశ భక్తిని తెగ ఇష్టపడుతున్నాడు. తమ వంతుగా ఈ వీడియోను ( Viral Video ) నలుగురికి పంచుతున్నారు.Sonu Sood: ముంబైకి 5,500 తో వచ్చాను