హాట్ బ్యూటీ బ్రైడల్ ఫ్యాషన్ ఫోటోకి ఫ్యాన్స్ ఫిదా
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అనతి కాలంలోనే టెలివిజన్ స్టార్‌గా ఎదిగి ఆ తర్వాత భోజ్‌పురి సిల్వర్ స్క్రీన్‌పైనా తళుక్కుమన్న తార మోనాలిస ( actress Monalisa ). భోజ్‌పురి సినిమాలపై ఐడియా ఉన్న వాళ్లకు ఎవరికైనా మోనాలిస సుపరిచితమే. భోజ్‌పురి ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉండే మోనాలిస సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ సంచలనమే.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అనతి కాలంలోనే టెలివిజన్ స్టార్‌గా ఎదిగి ఆ తర్వాత భోజ్‌పురి సిల్వర్ స్క్రీన్‌పైనా తళుక్కుమన్న తార మోనాలిస ( actress Monalisa ). భోజ్‌పురి సినిమాలపై ఐడియా ఉన్న వాళ్లకు ఎవరికైనా మోనాలిస సుపరిచితమే. భోజ్‌పురి ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉండే మోనాలిస సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ సంచలనమే. బిగ్ బాస్ 10వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నప్పటి నుంచి ఒక రకంగా మోనాలిసకు నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చేసింది. అది మొదలు ఆమె భోజ్‌పురి ఇండస్ట్రీని దున్నేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే మోనాలిసకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఆమె పోస్టులు అంత హాట్ అండ్ క్రేజీగా ఉంటాయి మరి. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన బ్రైడల్ ఫ్యాషన్‌వేర్ ఫోటోకి సైతం అభిమానుల నుంచి అంతే రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన మోనాలిస ఫోటో ఇదే. క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
మోనాలిస బ్రైడల్ ఫోటో అన్ని బ్రైడల్ ఫోటోల్లాంటిదే అయినప్పటికీ... ఆమెకున్న క్రేజీరీత్యా ఆమె ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలకు వేల లైక్స్, కామెంట్స్ వచ్చి పడ్డాయి. అందులో కొంతమంది కొంటే ఫ్యాన్స్ కొంటే కామెంట్స్ కూడా చేస్తున్నారు అవి మనం ఇక్కడ చెప్పుకోలేం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..