Python attacks on lion video viral: బతుకుమీద ఆశ ఉన్నవారేవ్వరైన క్రూరమైన జంతువుల జోలికి అస్సలు పోరు. ఇక విషపుజంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రమంలో ప్రస్తుతం పాములు, కొండ చిలువ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. కొంత మంది మాత్రం..ఈ వీడియోలు చూసేందుకు అస్సలు ఇష్టపడరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములు, కొండ చిలువల్ని చూస్తే.. సింహాలు, పులులు, ఏనుగులు మొదలైన జంతువులు తెగ భయపడిపోతుంటాయి. ఇవి ఉన్న ప్రదేశాలకు అస్సలు రావడానికి డేర్ చేయరు . ఈ క్రమంలో ప్రస్తుతం  ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. దీంతో అడవికి రాజైన సింహాంసైతం.. కొండ చిలువ  దాడికి విలవిల్లాడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాప్ రే అంటున్నారు.



 


వైరల్ గామారిన వీడియోలో.. ఒక సింహాం అడవికి దగ్గరగా ఉన్న రోడ్డుమీదకు వచ్చినట్లు తెలుస్తొంది. అక్కడ ఒక భారీ కొండ చిలువ ఉంది. మీర కొండ చిలువను తినేద్దామనుకుందో ఏంటో కానీ.. దానిదగ్గరకు వెళ్లినట్లుంది. ఇంతలో కొండ చిలువ సింహాం మీద రివర్స్ లో అటాక్ చేసింది.


సింహాం తెరుకునే లోపే.. దాని మీదకు దాడికి చేసి సింహాంను చుట్టేసుకుంది. అయితే.. సింహం చాలా సేపు విలవిల్లాడిపోయినట్లు తెలుస్తొంది. చాలా సేపు తర్వాత.. ఎలాగోలా కొండ చిలువ బారి నుంచి సింహాం బైటపడిందంట.


Read more: Video Viral: వావ్.. తన బెస్టీతో అక్కినేని కోడలు భలే డ్యాన్స్ చేసిందిగా.. వీడియో ఇదిగో..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. వామ్మో.. కొండ చిలువ ఏంట్రా బాబోయ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారంట. కొండ చిలువల దాడి చాలా భయంకరంగా ఉంటుందంట.అవి చుట్టేసుకుని ఎముకలు విరిగిపోయి... ఊపిరాడకుండా చేస్తాయంట.


మనిషి అయిన.. లేదా మరే ఇతర జంతువు అయిన.. కొండ చిలువ చుట్టుకుందంటే మాత్రం చావాల్సిందే. కానీ చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే కొండ చిలువ పట్టు నుంచి బైటపడుతుంటారని చెబుతుంటారు అందుకే కొండ చిలువల నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.