Black Mamba Snake: తరచుగా మనం నెట్టింట్లో చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఆశ్చర్యం కలగజేసే మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. అయితే భయాందోళనకు గురి చేసే వాటిలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలో ఉండడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యేది కేవలం కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే.. అయితే ఈ వీడియోలో  పాములన్ని భయం పుట్టించే విధంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్లో కింగ్ కోబ్రా కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ ను ఓ ఆట ఆడుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ఇంతకుముందు నా వీడియోల కంటే ఈ వీడియో చాలా భిన్నంగా ఉంది. మనం వీడియో చూసినట్లయితే.. స్నేక్ క్యాచర్ పాములు పట్టుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తాడు. పచ్చని బైల గల ప్రదేశంలో ఇద్దరు స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకుంటారు. అయితే ఆ పాము జనావాసాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో వారు దానిని గమనించి.. పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఓ క్యాచర్ ఆ పామును తోకతో పట్టుకుంటాడు.. పట్టుకొని బయట కూడా లాగుతాడు. దీంతో పాము ఆగ్రహానికి గురవుతుంది. అతన్ని కాటేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది.


దీనిని ముందుగానే గమనించి ఆ స్నేక్ క్యాచర్ తోకను విడిచిపెడతాడు. దీంతో ఆ పాము కొంచెం ముందుకు వెళ్తుంది.. అప్పటికి వారు అసలు వదలకుండా పామును పట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. చివరకు రెండు గంటలు కష్టపడి పామును పట్టుకుంటారు. పట్టుకొని దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు. ఇలా స్నేక్ క్యాచర్స్ వారి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పాములను రక్షిస్తూనే ఉన్నారు. ఈ వీడియో డిష్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోను 17వేల మంది పైగా వీక్షించారు. అంతేకాకుండా పలువురు కామెంట్లు కూడా చేశారు. నిత్యం ఎలాంటి వీడియోలు లక్షల కొద్ది నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook