diamond snake video viral: పాముల వీడియోలకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు వందలాది పాముల వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని చూసేందుకు ఎగబడుతుంటారు. పాముల వీడియోలు చూసేందుకు  తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అదే విధంగా పాముల ఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో పాముల వీడియోలు చూస్తే కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్న ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. కానీ కొంత మంది పాములు కన్పిస్తే  బాప్.. రే అంటూ భయంతో పారిపోతుంటారు. కానీ మరికొందరు పాము కన్పిస్తే.. తమకేం అన్న విధంగా ఉంటారు. పాముల వీడియోలు మాత్రం నిత్యం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం డైమండ్ స్నేక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


 



ఇక సొషల్ మీడియాలో రకరకాల పాములు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది పాముల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ తో కూడా క్రియేట్ చేస్తున్నారంట. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక పాము.. కూడా అలాంటి కోవకు చెందినదేనని తెలుస్తొంది.


సోషల్ మీడియాలో ప్రస్తుతం డైమండ్ పాము తెగ హల్ చల్ చేస్తుంది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం డైమండ్ సర్పం భలే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఈ సర్పంను భలే క్రియేట్ చేశారని అంటున్నారంట.


Read more: Snake Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. టచ్ చేయగానే చచ్చిపోయినట్లు నటిస్తున్న పాము.. నమ్మట్లేదా..?.. ఈ వీడియో మీ కోసం..


అయితే.. కొంత మంది ఇటి ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన సర్పమని కామెంట్లు చేస్తున్నారంట. మొత్తానికి ఈ డైమండ్ సర్పం మాత్రం నెట్టింట ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ తో చూస్తున్నారంట. మొత్తానికి డైమండ్ సర్పం మాత్రం భలే చమక్.. చమక్ ..  చమ్కాయిస్తుందని అంటున్నారంట. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter