Snake Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. టచ్ చేయగానే చచ్చిపోయినట్లు నటిస్తున్న పాము.. నమ్మట్లేదా..?.. ఈ వీడియో మీ కోసం..

Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 17, 2024, 12:51 PM IST
  • ముట్టుకోగానే చనిపోయినట్లు నటించే పాము..
  • వైరల్ గా మారిన వీడియో..
Snake Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. టచ్ చేయగానే చచ్చిపోయినట్లు నటిస్తున్న పాము.. నమ్మట్లేదా..?.. ఈ వీడియో మీ కోసం..

dead snake viral video: పాముల్ని చూడగానే కొంత మంది భయంతో పారిపోతే..మరికోందరు మాత్రం కమాన్.. అన్నట్లు పాముల మీదకు దాడికి దిగుతుంటారు. నన్నే కాటు వేస్తావా.. అని పామును పట్టుకుని చీల్చి చెండాడిదాని మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. కొంత మంది..   ఎలాగోలా పామును పట్టుకుని.. ఆస్పత్రికి వెళ్తుంటారు. కొంత మంది పాముల్ని చంపేవాళ్లు సైతం లేకపోలేదు. ఈక్రమంలో పాముల్ని చంపితే మాత్రం కాలసర్పదోషాలు చుట్టుకుంటాయని పెద్దలు చెప్తుంటారు.

పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. వెరైటీగా ఉండే పాముల వీడియోలను చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ఒక అరుదైన పామును గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పాము సంగతి ఏంటంటే... దీన్ని ఎవరైన ముట్టుకుంటే అది చనిపోయినట్లు నటిస్తుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ప్రపంచంలో అనేక పాములు నిత్యం కన్పిస్తాయి. కొన్ని విషపు కాగా, మరికొన్ని విషంలేనివని చెప్పుకొవచ్చు. ఇక్కడ ఒక పామును ఎవరైన టచ్ చేస్తే.. అది చచ్చిపోయినట్లు నటిస్తుంది. దీని నటన చూస్తే ఎవరైన షాక్ అవ్వాల్సిందే..ఈ పాము పేరు హగ్నోస్. ఇది నార్త్ అమెరికన్ ప్రాంతంలో ఎక్కువగా కన్పిస్తుంది. ఇది అత్యంత విషపూరితమైన పామంట..  ఇది 20 నుంచి 30 అంగుళాల పొడవు పెరుగుతుందంట.

అదే విధంగా ఈ పాము.. ఏదైన జంతువు, తన ఆహారం తన దగ్గరకు రాగానే... చనిపోయినట్లు నటిస్తుందంట. దీంతో దాని శరీరంనుంచి కొన్నిరసాయనాలు విడుదలౌతాయంట. ఆ వాసనకు ఎదురుగా ఉన్న జంతువులు మూర్ఛపోతాయంట. అప్పుడు.. ఇది వెంటనే వాటిపైన దాడి చేస్తుందంట. మనిషి కూడా దీన్ని టచ్ చేస్తే..వెంటనే కింద పడిపోయినట్లు నటిస్తుందంట.

Read more: Python Video: పెళ్లాం అనుకున్నాడా ఏకంగా పైథాన్‌కే ముద్దెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూస్తే..?

ఈ పాము.. పసుపు, గోధుమ, తెలుపు, నల్లని రంగుల్లో ఉంటుదంట. ప్రస్తుతం ఈ డ్రామాక్వీన్ పాము వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ హగ్నోస్ పాము పది నుంచి 15 ఏళ్ల పాటు జీవిస్తుందంట. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దీన్ని విష ప్రభావం అంత ఎక్కువగా ఉండదంట. చాలా అరుదైన సందర్బాలలో మాత్రమే ఇది కాటేస్తుందంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News