Eagle attacks on lion viral video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఏదైన వెరైటీగా అన్పిస్తే మాత్రం నెటిజన్లు వాటిని తెగ వైరల్గా చేస్తుంటారు. అదే విధంగా వింతైన వీడియోలు చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక డేగ వీడియో వైరల్ గా మారింది. సాధారణంగా డేగలు..కుందేళ్లు,జింకలు,పాములను వేటాడటం మనం చూస్తుంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఇక్కడొక డేగ ఏకంగా సింహంను తన కాలిలో పట్టేసుకుని ఆకాశంలోకి ఎగిరినట్లు తెలుస్తొంది. పాపం.. సింహం కుయ్యో.. మొర్రో అన్న విధంగా మొత్తుకుంటున్నట్లు ఉంది. ఈ వీడియో వార్తలలో నిలిచింది.



 


వైరల్ అవుతున్న వీడియోలో ఒక డేగ భారీగా బరువుంటే సింహంను తన కాళ్లలో పట్టుకుని ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరింది. దీంతో పాపాం..సింహం ఏంచేయలేక.. అలాగే ఉండిపోయినట్లు తెలుస్తొంది. డేగ తన కాళ్లతో సింహాంను పట్టుకుని .. ఎటు కదలకుండా చేసినట్లు తెలుస్తొంది.


ఇక ఎక్కడ పడిపోతానోనంటూ సింహం అదేదో.. ప్యారాచూట్ ను పట్టుకున్నట్లు అలాగే ఉండిపోయినట్లు ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు.. సింహం టన్నుల బరువుంటుంది.


Read more: Male Humpback Whale: ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన మగ తిమింగలం..!.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు.. స్టోరీ ఇదే..


అది.. డేగకు ఎక్కడ లేస్తుంది. ఇదేదో ఏఐ క్రియేషన్ అంటూ కొట్టిపారేస్తున్నారంట.మరికొందరు ఏమో... అది..రాకాసి డేగ కావచ్చని కూడా అంటున్నారంట. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.