Girls teasing boy video goes viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంకు గురిచేసేవిలా ఉంటాయి. కొన్ని వీడియోలు మాత్రం భయంకరంగాను ఉంటాయి. అయితే.. ఫన్నీగాను, వెరైటీగా ఉండే వీడియోలు నిరంతరం సోషల్ మీడియాలో  సందడి చేస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తుంది. ఇద్దరమ్మాయిలు.. దుకాణంలో ఏదొ కొనుక్కునేందుకు వచ్చినట్లు తెలుస్తొంది. అక్కడున్న ఒక యువకుడు వారిని ఫాలో అవుతు వారినే చూస్తు లైటిండ్ కొడుతున్నాడు. అమ్మాయిలు మాత్రం అతడికి ఏదో విధంగా పనిష్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తొంది. వారు షాపులో తమకు కావాల్సిన వస్తువుల్ని సైలెంట్ గా కొనేశారు.


ఆ తర్వాత తమ దారిన తాము పోకుండా.. అతడికి చుక్కలు చూపించారు.  సదరు యువకుడు.. వారి వంకే చూస్తుడటంతో.. ఇంతలో ఒక యువతి.. అతగాడి ప్యాంట్ ను కిందకు లాగేసి.. సైలెంట్ గా  అక్కడి నుంచి అతను తెరుకునే లోపు జారీపోయింది.


అమ్మాయి చేసినపనికి అతను షాక్ కు గురియినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. అమ్మాయిలు భలే ఫాస్ట్ అయ్యారని కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter