Shocking Video: గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నదిలోంచి భూమి హఠాత్తుగా పైకి తన్నుకురావడం స్పష్టంగా గమనించవచ్చు. ఇది చూస్తే మీరు కూడా దిగ్భ్రాంతికి లోనవుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకాశం తినేసిందా..భూమి మింగేసిందా అనే మాట తరచూ వింటూనే ఉంటాం వివిధ సందర్భాల్లో. ఇప్పుడు అటువంటిదే ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా నమ్మరు. మీరు ఎప్పుడైనా..ఎన్నడైనా నదిలోంచి భూమి పైకి తన్నుకురావడం చూశారా..చూసుండరు కదా. అయితే మీకు మేం చూపిస్తాం ఆ వీడియో. ఇది చూస్తే మీరు మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. ఎందుకంటే ఆ దృశ్యం అంతలా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నదిలోంచి ఒక్కసారిగా భూమి బయటకు వస్తుంది. ఆ సమయంలో అక్కడున్న కొద్దిమంది దీనిని షూట్ చేశారు. 


ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో నదికి రెండు వైపులా మట్టి ప్రాంతం ఉండటం స్పష్టంగా చూడవచ్చు. నీళ్లు స్పష్టంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా మధ్యలోంచి మట్టితో ఉన్న పెద్ద భాగం బయటకు రావడం మొదలవుతుంది. నదిలోంచి భూమి బయటకు రావడమంటే ఒక్కసారిగా ఆందోళన కల్గించే పరిణామమే మరి. ఈ వీడియోను చూసినవారంతా కంగారు పడిపోయారు. పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. కొంతమందైతే ఈ ఘటన కళ్లారా చూశామంటున్ననారు. ఇది హర్యానాలోని కర్నాల్ జిల్లా కుంజ్‌పురాలోనిది. మట్టి కింద భాగంలో బూడిద కన్పించింది. 


Also read: Whatsapp New Feature: వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, త్వరలో కవర్ ఫోటో సౌకర్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook