King Cobra Laid Eggs Video Watch: నోట్లో నుంచి గుడ్లు పెట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూసి భయపడకండి..
King Cobra Laid Eggs Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము గుడ్లు పెట్టడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందో? ఇది వైరల్ కావడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
King Cobra Laid Eggs Video Viral News: పాములు సాధారణంగా చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిందే.. కానీ చాలా మంది వాటిని పట్టుకుని వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే చాలా వరకు ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్నేక్ క్యాచర్స్ తరచుగా ఇలాంటి వీడియోలే నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో చూసిన వారు పాములు ఇలా కూడా చేస్తాయా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోలో పాము ఏం చేసిందో? వైరల్ కావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కొన్ని పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తే.. మరికొన్ని పాములు గుడ్లను పెట్టి పిల్లలను కంటాయి. అయితే చాలా రేర్‌గా పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. పాములు గుడ్లు పెట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.. అవి ఇప్పటికీ ఎలా గుడ్లు పెడతాయో కొంతమందికి ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. పాము గుడ్లు ఎలా పెడతాయో చూడాలనుకుంటున్నారా? ఈ వైరల్ అవుతున్న వీడియో ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పాములు గుడ్లు పెట్టడం చూడవచ్చు.
పాములు చాలా వరకు ఏవైనా ఆహారాలు తింటే నోటితో నమిలి తింటాయి. అయితే ఈ వీడియోలో వైరల్ అవుతున్న పాము మాత్రం ఏకంగా నోట్లో నుంచే గుడ్లును బయటకు వదిలింది. దీనిని చూసిన వారు పాము ఇలా నోట్లో నుంచి గుడ్లను పెడుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు. వీడియో పూర్తిగా చూస్తే.. పాము తన లోపల ఉండే గుడ్లును ఒక్కొక్కటిగా బయటికి తీసుకు రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా పాము పొట్ట నుంచి నేరుగా గుడ్లు ఒక్కొక్కటి బయటికి రావడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ వైరల్ అవుతున్న వీడియోను @cobra_lover_suraj అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 86,230 మంది వీక్షించారు. ఈ వీడియోను కోబ్రా ప్రేమికుడు 😍 అనే టైటిల్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా దీనిని లక్షల మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము చాలా ప్రమాదకరమని కొంతమంది అంటే.. మరికొంతమంది మాత్రం గుడ్లు పెట్టే క్రమంలో ఇతర జంతువులపై దాడి చేయవని అంటున్నారు.
ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook