Man dries clothes on electric wire video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు  వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ఎక్కడ వెరైటీ ఘటనలు, ఫన్నీగా అన్పించినవి చాలా మంది తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో అవి జెట్ స్పీడ్ లో వైరల్ గా మారిపోతున్నాయి. నెటిజన్లు కూడా వైరల్ కంటెంట్.. ఫన్నీ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. కొన్ని సార్లు ..  ఈ వీడియోల మాలంగా వీరు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదిస్తున్నారు. అంతే కాకుండా మరికొందరు మాత్రం.. కలలో కూడా ఊహించని విధంగా స్టార్ లుగా మారిపోతున్నారు. అందుకే యువత అందరు ఇటీవల రీల్స్, వీడియోలు తీసుకుంటూ తెగ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తరచుగా సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ కంటెంట్ తో వార్తలలో ఉంటున్నారు.



 


మరికావాలని చేస్తున్నారో.. పబ్లిసిటీ, ఫెమస్ అయ్యేందుకు చేస్తున్నారో కానీ.. మొత్తానికి వారు చేస్తున్న పనులు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంటి మీద నుంచి దాబా పక్కన ఉన్న కరెంట్ వయర్ల మీద బట్టలు ఆరేస్తున్నాడు.


Read more: Viral Video: హైదరాబాద్ లో షాకింగ్.. మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయిన జంట.. వీడియో ఇదే..


అక్కడున్న వారు.. ఇతను చేస్తున్న పనికి షాక్ అవుతున్నారు. పొరపాటున కరెంట్ వస్తే.. నీ పరిస్థితి ఏంటని కొంత మంది ఫైర్ అవుతున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం.. అది పనిచేయని విద్యుత్ వయర్లు కావచ్చు.. అందుకే అతను అంత ధైర్యంతో బట్టలు ఆరేస్తున్నాడని కూడా కామెంట్లు చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter