ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 


నిజానికి మనుషులు, జంతువుల ( Animals ) మధ్య సఖ్యత సాధ్యమే అనేది మనం అనే సందర్భాల్లో చూశాం. చాలా మంది ఇంట్లో పిల్లులను, కుక్కలను పెంచుతుంటారు. పామును పెంచే వాళ్లను మనం చాలా అరుదుగా చూస్తాం. కానీ పామును పెళ్లి చేసుకున్నాడు


ఐదు సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి ప్రేయసి చనిపోయిందట. తరువాత ఈ పాము కనిపించిందట. దాన్ని చూడగానే తన ప్రేయసి ఇలా మళ్లీ పుట్టి తన కోసం వచ్చిందని అనిపించి వెంటనే విష సర్పాన్ని పెళ్లి చేసుకున్నాడట. ఈ పాము సుమారు 10 అడుగులు ఉంటుంది.  కానీ అతన్నిఏమీ చేయదట. 



Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


తన ఇంట్లోనే తన భార్యగా పామును జాగ్రత్తగా చూసుకుంటాడట. అదే కాదు తినడం, తిరగడంతో పాటు తన పక్కనే పామును నిద్రపుచ్చుతాడట. అయితే ఈ భగ్నప్రేమికుడు మనసును అర్థం చేసుకుందో ఏమో కానీ.. ఈ పాము అతపై ఇప్పటి వరకు ఒక్క సారి కూడా బుస్సు మనలేదట. ఈ పాము నిజంగా అతని మాజీ ప్రయేసియే అందుకే అతనితో అంత ప్రేమగా ఉంటోంది అని అంటున్నారు నెటిజెన్స్ ( Netizens ). 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR