These Animals If Dreamed Good Vibes: నిద్రపోయినప్పుడు వచ్చేది కల. అయితే కలలు కొన్ని ఆనందానిచ్చేవి ఉంటే మరికొన్ని భయాందోళన కలిగించేవి ఉన్నాయి. కలల్లో కొన్ని జంతువులు కనిపిస్తే మాత్రం చాలా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. ఏ జంతువు కనిపిస్తే శుభప్రదం.. ఏది కనిపిస్తే భయాందోళన చెందుతారో తెలుసుకోండి.
Viral Video Of Scarlet Snake: ఈ పామును చూసి భయపడకండి. దీని గురించి తెలిస్తే ఇంట్లోకి తీసుకెళ్లి పెంచేసుకుంటారు. అందమైన ఈ పాము విషం లేనిది కావడం విశేషం.
భూమ్మీద మనిసి కంటే ముందు చాలా రకాల జంతువులుండేవి. అందులో ముఖ్యమైంది డైనోసార్లు. అయితే డైనోసార్ల కంటే ముందు ఇంకేమైనా జంతువులుండేవా అంటే కచ్చితంగా అవుననే సమాధానం విన్పిస్తుంది. ఇవి డైనోసార్ల కంటే భయంకరమైనవి. అలాంటి 5 జంతువుల గురించి తెలుసుకుందాం.
Blobfish Interesting Facts: ప్రకృతి ఎంతో అద్భుతమైనది. ఇందులో వివిధ రకాల జీవులు నివసిస్తుంటాయి. కొన్ని జీవులు విచిత్రమైన ఆకారాలు, రంగులు, అలవాట్లతో మనల్ని ఆకట్టుకుంటాయి. అందులో ముఖ్యంగా సముద్రంలో ఉండే జీవుల గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలో అనేక రకాల జీవులు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా "ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవి" గురించి తెలుసా..??
crazy facts about animals: అడవుల్లో ఉండే జంతువులు భిన్నమైన జీవన విధానంను కల్గి ఉంటాయి. అవి తినే ఆహారం, వాటి పనులు వల్ల జంతువులు కొన్ని సార్లు వార్తలలో ఉంటాయి. కొన్ని రకాల జంతువులు నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా నెలల తరబడి అలాగే ఉంటాయి.
Rhinos Vs Lions, Tigers vs Elephants: అడవికి నిజమైన రాజు ఎవరో మీరేమైనా చెప్పగలరా ? అడవికి అసలైన రాజు ఎవరు అని అడిగితే, ఇప్పటివరకు మీ వద్ద సమాధానం రెడీగా ఉండి ఉంటుంది. కానీ ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలు చూస్తే ఇక మీరు కూడా అయోమయంలో పడిపోతారు.
Poisonous Animals In The World: చాలా మంది ప్రపంచంలో పాములు మాత్రమే విషపూరితమైనవి అని అనుకుంటారు. కానీ వీటి కంటే విషపూరితమైన జంతువులు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ జంతువు ఏంటో? ఎక్కడ నివసిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Man Kisses Lion: సింహాన్ని ఎవరైనా ముద్దాడటం ఎప్పుడూ చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఒకసారి చూస్తే.. కచ్చితంగా మరోసారి ప్లే చేసి చూడాలని అనిపించడం ఖాయం. ఎందుకంటే మనం చూసింది నిజమేనా అని ఆశ్చర్యపోతారు కనుక.
Animal Love Viral Video: మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. ఈ వైరల్ అవుతున్న వీడియో మనుషులకు గుణపాటాలు నేర్పేలా మారింది. ఈ వీడియోని చూసి నటిజన్లో తెగ ఆశ్చర్యపోతున్నారు.
Danzer Virus: కొవిడ్ మహమ్మారి గత ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. రూపు మార్చుకుని పలు దఫాలుగా విజృంభించింది. భారత్ ను కొవిడ్ అతలాకుతలం చేసింది. ప్రస్తుతానికి దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గినా.. పూర్తిగా భయం మాత్రం పోలేదు.
The Internet is flooded with photos and videos of animals. While some videos make you say 'aww', others make you laugh out loud. There are some that leave you shocked. The latest animal video to go viral on social media has left netizens amused
Wild life Protection: మన దేశంలో వన్యప్రాణుల వేట ఒక్కటే కాదు..కొన్ని జంతువుల్ని, పక్షుల్ని పెంచటం కూడా నేరమే. స్వేచ్ఛగా తిరగకుండా ఓ చోట బందీ చేయడం చట్టరీత్యానేరం. అసలు ఇండియాలో ఏ జంతువుల్ని పెంచుకోవడం నిషేధమో తెలుసుకుందాం.
Pet’s Daily Routine | పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుక్కులు అనేవి ఫ్రెండ్లీ యానిమల్స్. వాటికి మనం ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో.. ప్రేమగా చూసుకోవడం కూడా అవసరం.
ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాలు రూపంలో ఉపశమనం లభించిందని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.