Rat Saving Babies: పిల్లలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా తల్లి మనసు తల్లడిల్లుతుంది. మనుషులకే కాదు.. జంతువులకు కూడా పిల్లలంటే ప్రేమ ఉంటుంది. ఈ వీడియోలో మీరు తల్లి మనసు ఎలా ఉంటుంది. తన పిల్లల భద్రత కోసం అది ఎంత తపిస్తుంది అనేది చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ ( Viral Video ) అవుతోంది. ( అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ట్రెండింగ్ వీడియో ( Trending Video ) లో ఒక ఎలుక ( Mother Rat ) తన పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తుంటుంది. బయట వర్షం పడుతూ ఉంటుంది. అదే సమయంలో కలుగులో నుంచి తన చిన్నారిని నోటిలో పట్టుకుని బయటికి వస్తుంది. అక్కడే రెండు మెట్లు ఎక్కి సేఫ్ ప్లేస్‌లో చిన్నారిని ఉంచి మళ్లీ కలుగు ( Rat Hole ) దగ్గరికి వెళ్తుంది. అలా రెండు సార్లు తిరిగిన తరువాత అది మళ్లీ కలుగు దగ్గరికి వెళ్తే అప్పటికే పూర్తిగా నీటితో నిండిపోతుంది. అక్కడే వీడియో ముగుస్తుంది. ఆ ఎలుక కలుగు జాడ కనుక్కోగలిగిందా.. పిల్లలందరినీ సేఫ్‌గా బయటికి తీసుకురాగలిగిందా అనేది తెలియదు. కానీ అందరూ చాలా మంది ఈ వీడియో చూసి చాలా బాధపడుతున్నారు.



Squirrel Drinking Water: ఉడుతకు నీటి కష్టాలు.. చూసిన వారికి కన్నీళ్లు


Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి


Also Read :Funny Video: అడవిలో పార్టీ..కేకు ఎత్తికెళ్లిన కోతి


 


Follow us on twitter