Funny Video: అడవిలో పార్టీ..కేకు ఎత్తికెళ్లిన కోతి

Viral Video Of the Day:  కోతులు ( Monkey ) చేసే పనులు నవ్వు వచ్చేలా చేస్తాయి. అయితే వాటి వల్ల కొంతమందికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సరదాగా తన పెళ్లి రోజు ( Marriage Anniversary ) సెలబ్రేట్ చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తికి కోతి ఎలా ఝలక్ ఇచ్చిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

Last Updated : Jul 9, 2020, 04:40 PM IST
Funny Video: అడవిలో పార్టీ..కేకు ఎత్తికెళ్లిన కోతి

Monkey Steals the Cake: కోతులు ( Monkey ) చేసే పనులు నవ్వు వచ్చేలా చేస్తాయి. అయితే వాటి వల్ల కొంతమందికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. వాటి గురించి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సరదాగా తన పెళ్లి రోజు ( Marriage Anniversary ) సెలబ్రేట్ చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తికి కోతి ఎలా ఝలక్ ఇచ్చిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ( IFS ) ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దట్టమైన అడవిలో రాళ్ల మధ్య ఒక కేక్‌ను సెట్ చేసుకుంటాడు ఒక వ్యక్తి. కత్తితో ఒక కేకు ముక్కను కట్ చేసి ( Caka Cutting ) ఇలా దాన్ని చేతిలో తీసుకుంటాడో లేదో.. మెరుపువేగంతో వచ్చిన ఒక వానరం మిగితా కేకును ఎత్తుకెళ్తుంది. క్షణాల్లో చెట్టుపైకి ఎక్కేస్తుంది. Also Read : Mask Shaped Parottas: తమిళనాడులో మాస్క్ పరోటాలు హల్‌చల్

ఇది ఎంత వేగంగా జరుగుతుంది అంటే అక్కడ ఉన్న వాళ్లు కళ్లు అప్పగించి చూడటం తప్పా మరేం చేయలేకపోతారు. పైగా వీడియో తీయడం ఆపడానికి ముందు ఒక వ్యక్తి దానిని వెతకడం ప్రారంభిస్తాడు. అక్కడితో ఆ వీడియో ఎండ్ అయిపోయింది. అయితే తరువాత ఏం జరిగిందో అని ఆలోచిస్తే మాత్రం..ఆ కోతి సింపుల్‌గా కేక్ అంత ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మరో పార్టీలో కేకు కోసం వెతుకుతూ వెళ్లి ఉండిపోవచ్చు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.

మరిన్ని వైరల్ వీడియోలు:  

Eagle Carrying Shark: సొరచేపను ఎత్తుకెళ్లిన గద్ద..వైరల్ వీడియో చూడండి

Elephant Viral Video: పిల్ల ఏనుగుకు డివైడర్ ఎక్కడం నేర్పించిన తల్లి ఏనుగు

Trending News