Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్. కంటికి ఎదురుగా ఉన్నా భ్రమింపచేసేది. కొన్ని సరళంగా ఉంటే మరికొన్ని కఠినంగా ఉంటాయి. ఇప్పుడీ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్చర్ కూడా అటువంటిదే. మిమ్మల్ని భ్రమింపచేయడం ఖాయం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంటికి కన్పించేది ఎప్పుడూ సత్యం కాదని కొత్తగా చెబుతుంటుంటారు. నిజమే ఆప్టికల్ ఇల్యూజన్ పిక్సర్చ్ విషయంంలో అయితే ముమ్మాటికీ నిజం. ఫోటోల్లో కంటికి కన్పించేది వాస్తవంలో కానేకాదు. ఆప్టికల్ ఇల్యూజన్ పిక్సర్చ్ అర్దం చేసుకోవాలంచే బుర్రకు కాస్త పదును పెట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ పిక్సర్చ్ చాలా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా  ఆ పిక్సర్లు చూసి..సమాధానాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాస్త ఫన్నీగా, కాస్త ఛాలెంజింగ్‌గా ఉంటున్నాయి.


తొలిచూపులో మీకేం కన్పించింది


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో అందరి మతి పోగొడుతోంది. ఈ చిత్రంలో చాలామందికి తొలిచూపులో అంటే చూసీ చూడగానే..తెల్లటి వస్త్రంలో నిలుచుని ఉన్న కొంతమంది ప్రజలు కన్పించారు. అదే మరికొంతమంది ఇదే చిత్రంలో ఓ జలపాతాన్ని చూశారు. ఒకవేళ మీరు ముందుగా జలపాతం చూసుంటే..మీరు జనంతో సులభంగా కలిసిపోతారని అర్ధమట.


మీరు కూడా జలపాతం చూశారా


ద బ్లడీ బాయస్ షార్ట్స్ పేరుతో ఈ ఫోటో షేర్ అయింది. మీకు ఒకవేళ ముందుగా జలపాతం కన్పిస్తే..మీరు సమాజం కోసం సమయం వెచ్చిస్తారని అర్ధం. అంటే మీకు స్వయంగా మీకోసం గడిపేందుకు సమయం లభిస్తే మాత్రం దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. 


తెల్లటివస్త్రంలో ఉన్న జనం కన్పిస్తే...


అదే ఈ చిత్రంలో మీకు ఒకవేళ జలపాతం కాకుండా తెల్లటివస్త్రంలో జనం ఉన్నట్టుగా కన్పిస్తే వర్తమాన జీవితంలో అంటే ఇప్పుడు మీరు మీ జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారని అర్ధం. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకే తెలియదని అర్ధం. కానీ పాజిటివ్ సైడ్ ఏంటంటే..మీరు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వెళ్తున్నారని అర్ధం.


Also read: Elephant Video: నది దాటుతూ...ప్రవాహంలో కొట్టుకుపోయిన పిల్ల ఏనుగు..తరువాత ఏమైంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook