Viral Video : బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రవినా టాండన్ ( Raveena Tandon ) ఇటీవలే ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ముగ్గురు యువకులు తమ ట్యాలెంట్ చూపించి మొత్తం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ (అవుతున్నారు. వారికి పెర్ఫార్మెన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. విడియోలో ముగ్గురు యువకులు తమ ఫుట్ బాల్ స్కిల్స్ చూపించి అందరినీ ఆకర్శిస్తున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు  )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రవీనా టాండన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలనే అనేక వేదికలపై వైరల్ ( Viral Video ) అయింది.  నెటిజెన్స్ సానుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ మైథాలజిస్ట్ అమిత్ త్రిపాఠి ( Amit Tripati ) కూడా ఈ వీడియోకు స్పందిస్తూ Rocking! అని ట్వీట్ చేశారు.