Squirrel Drinking Water: ఉడుత నీళ్లు తాగే కొత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో ( Social Media ) పాటు వివిధ ప్రసార మాధ్యమాల్లో వైరల్ (  Viral Video ) అవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. అయ్యో చిన్నారి ఉడుతకు ఎన్ని కష్టాలో అని బాధపడుతున్నారు నెటిజెన్స్ ( Netizens ). ఈ వైరల్ వీడియో చూసిన తరువాత మీరు కూడా కొంచెం ఇమోషనల్ అయ్యే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos  




చిన్న పిల్లాడిలా నీళ్తు తాగి..
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నందా ( IFS Officer Susanta Nanda ) షేర్ చేశాడు. ఈ ట్రెండింగ్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అక్కడే ఒక చిన్నారి ఉడుత కూడా రోడ్డు దాటుతూ ఉండగా (Squirrel Crossing Road ) వారి చేతిలో ఉన్న బాటిల్ చూసి అది వెనక్కి తిరిగింది. దాన్ని గమనించిన వ్యక్తులు దాని వైపు చూస్తారు. వెంటనే ఉడుత తన చేతులతో బాటిల్‌తో నీళ్లు తాగించు అన్నట్టుగా సిగ్నల్ ఇస్తుంది. వెంటనే బాటిల్ మూత తీసి దానికి నీళ్లు తాగిస్తాడు. అది చిన్నపిల్లాడిలా నీళ్లు తాగి… రెండు సెకన్లు తేరుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery


Follow us on twitter