HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

Priyanka Chopra Facts : ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ( Bollywood To Hollywood ) వరకు తన మార్క్ చాటిన అందాల రాశి, చక్కని నటి. ముజ్‌సే షాదీ కరోగీ ( Mujhhse Shadi Karogi ) వంటి హిందీ సినిమాల నుంచి బే వాచ్ ( Baywatch 2017 ) లేటెస్ట్ వర్షన్‌లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం వరకు పిగ్గీ ఛాప్స్ ( ప్రియాంకా చోప్రా ముద్దు పేరు ) టాప్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. 

Last Updated : Jul 18, 2020, 01:40 PM IST
HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

Priyanka Chopra Facts : ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ( Bollywood To Hollywood ) వరకు తన మార్క్ చాటిన అందాల రాశి, చక్కని నటి. ముజ్‌సే షాదీ కరోగీ ( Mujhhse Shadi Karogi ) వంటి హిందీ సినిమాల నుంచి బే వాచ్ ( Baywatch 2017 ) లేటెస్ట్ వర్షన్‌లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం వరకు పిగ్గీ ఛాప్స్ ( ప్రియాంకా చోప్రా ముద్దు పేరు ) టాప్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్‌ ( Nick Jonas ) ను మనువాడిన ప్రియాంకా చోప్రా గురించి టాప్ 10 ఆసక్తికరమైన అంశాలివే. Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos

రాయల్ ఫ్రెండ్స్ 
ప్రియాంకా చోప్రా మిత్రులు జాబితా చాలా పెద్దది. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ( Prince Harry ) సతీమని మేఘన్ మార్కెల్‌ ( Meghan Markle ) అందులో ఒకరు. 2016లో జరిగిన ఎల్లీ వుమెన్ ఇన్ టెలివిజన్ ( Elle Women In Television ) డిన్నర్ తరువాత వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

పద్మ శ్రీ గ్రహిత..
నటనతో పాటు పలు రంగాల్లో రాణించిన ప్రియాంకా చోప్రాకు భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీతో ( Padma Sri To Priyanka Chopra ) సత్కరించింది. 

Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

మిస్ట్ వరల్డ్ 
ప్రియాంకా చోప్రా తన 18వ ఏటనే ప్రపంచ సుందరి ( Miss World Priyanka Chopra ) కిరీటాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఆమె వెంటనే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ప్రారంభించింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది.

రకరకాల ప్రాంతాల్లో...
ప్రియాంకా చోప్రా తండ్రి ఇండియన్ ఆర్మీ ( Indian Army ) అధికారి అవడంతో ఆమె కుటుంబం తరచూ వివిధ నగరాలకు మారేది. దాంతో పాటు అమె అమెరికాలోని ఐయోవా ( Iowa) , మసాచూసెట్స్, న్యూయార్క్ ( New York ) నగరాల్లో కూడా నివసించింది.

బర్గర్స్ అంటే ఇష్టం..
ప్రియాంకా చోప్రా మంచి ఫుడ్ లవర్ ( Priyanka Chopra As Food Lover) . అందుకే ఆమె ట్విట్టర్ ఖాతాలో రకరకరాల ఫుడ్ రిలేటెడ్ పోస్టులు కూడా కనిపిస్తాయి. పైగా పిగ్గీ చాప్స్‌ ( Piggy Chops ) కు పచ్చళ్లు అంటే బాగా ఇష్టమట. దాంతో పాటు బర్గర్స్, టబాస్కో అంటే కూడా ఇష్టం అని పలుసార్లు తెలిపింది. 

ఎన్నో నిక్ నేమ్స్
ప్రియాంకా చోప్రాకు ఎన్నో నిక్ నేమ్స్ ఉన్నాయి. అందులో సన్‌షైన్ ( Sunishine ), మిమీ ( Mimi ) ముఖ్యం కాగా.. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan ) అమెకు పిగ్గీ చాప్స్ అనే నిక్‌నేమ్ ఇచ్చాడు. 

ఆర్మీ బ్రదర్స్…
ప్రియాంకా చోప్రాకు సిద్ధార్థ్ చోప్రా అనే తమ్ముడు ఉన్నాడు. అయితే తను మాత్రం తన అన్నాదమ్ముళ్ల లిస్ట్ చాలా పెద్దది అని చెబుతుంది.

Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

ప్లే బ్యాక్ సింగింగ్.. 
ప్రియాంకా చోప్రా మంచి నటితో పాటు మంచి సింగర్ కూడా. I Can’t Make You Love Me పాటతో పాటు విల్ ఐయామ్ తో In My City  అనే సాంగ్ పాడింది. దాంతో పాటు పిట్‌బుల్‌తో Exotic అనే పాట కూడా పాడింది మిమి.

ప్రొడక్షన్ హౌజ్
ప్రియాంకా చోప్రా తన తల్లి డాక్టర్. మధు చోప్రాతో కలిసి Purple Pebble Pictures అనే ప్రొడక్షన్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో ఎంతో మంది కొత్త నటీనటులకు అవకాశం కల్పించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.

రైటర్ కూడా…
ప్రియాంకా చోప్రాకు రాయడం అంటే కూడా ఆసక్తి. Unfinished అనే టైటిల్‌తో పుస్తకాన్ని మొదలు పెట్టింది .

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Follow us on twitter

Trending News