Teen Girls Fighting: వామ్మో.. ఇదేం జగడం రా నాయన.. అమ్మాయిల సిగపట్లు చూసి నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..
Teen Girls Fighting: ఇద్దరమ్మాయిలు బస్సులో కొట్టుకోంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు కూడా వీరిని ఆపే సాహాసం మాత్రం అస్సలు చేయడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Girls Fighting In Bus Video Goes On Social Media: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని ఘటనలు చూస్తే ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు ట్రెండింగ్ లలో ఉంటాయ. ఇక.. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. మరీ కావాలని చేస్తారో, పబ్లిసిటీ కోసం చేస్తారొ కానీ ఆ సంఘటనలు వార్తల్లో ఉంటాయి. అదే విధంగా.. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వంను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలు ఉచితబస్సు ప్రయాణాలను ఉపయోగించుకుంటున్నారు.
కొన్నిసార్లు బస్సు ప్రయాణికులు, తోటి ప్రయాణికులతో గొడవలకు దిగుతున్నారు. సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్న ఘటనలు అనేకం చోటు చేసుకున్నారు. అదే విధంగా.. మరికొన్నిసార్లు, టికెట్ విషయంలో కూడా మహిళలు, కండక్టర్ లతో గొడవలకు దిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో బస్సులలో జుట్లు పట్టుకుని గొడవలు పడుతున్న అనేక వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
బస్సులు ఇద్దరు యువతులు గొడవలు పడటం తీవ్ర సంచలనంగా మారింది. ఒక యువతి మరో యువతిని జుట్టుపట్టుకునీ మరీ దాడులు చేస్తుంది. యువతి కిందకు పడిపోయిన కూడా ఆమె వదలట్లేదు. చుట్టుపక్కల ఉన్న వారు వీరిని ఆపేసాహాసం మాత్రం అస్సలు చేయడం లేదు.
యువతి పదే పదే.. మరో అమ్మాయిని జుట్టుపట్టుకుని కింద పడేసి మరీ దాడులు చేస్తుంది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం కొట్టుకోవడం రా నాయన.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అబ్బాయిలు కూడా వీళ్ల ముందు పనికిరారుగా అంటూ నవ్వుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook