ముంబాయి పోలీసులు (Mumbai Police) మరో సెక్స్ రాకెట్ (Sex Rocket) గుట్టును రట్టు చేసారు.. జూహులో ప్రముఖ మోడల్ పలువురు టీవీ నటులతో కలిసి నడుపుతున్న సెక్స్ రాకెట్ ను ఒక 5 స్టార్ హోటల్ లో పోలీసులు పట్టుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా అరెస్ట్ అయిన వారిలో ఒక టాప్ మోడల్ అవ్వగా మరో ఇద్దరు టీవీ నటులుగా పోలీసులు గుర్తించారు. ఆ మోడల్ పేరు  "ఇషా ఖాన్‌" (Model Isha Khan) అని, లాక్ డౌన్ లో (Lockdown) ఉపాధి కోల్పోవటం కారణంగా వారు ఈ రాకెట్ ను నడుతున్నట్టు పోలీసులకు వెల్లడించారని సమాచారం.  


Also Read: Bheemlanayak: పవన్ కళ్యాన్ ఆన్ ఫైర్... విడులైన 'బ్రేక్‌ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్‌ స్టైల్'


జూహులోని ఓ 5 స్టార్‌ హోటల్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు కస్టమర్లుగా ఇషా ఖాన్‌ (Model Isha khan) కి ఫోన్ చేసారు. విషయం తెలియని ఇషా ఖాన్‌ వారి నుండి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. పోలీసులు సరే అనటంతో కొంత మంది అమ్మాయిలను ఫోటోలను వాట్సప్ లో పంపింది.  



జూహులోని హోటల్ లో కలవాలని చెప్పగా, పథకం ప్రకారం, ఇషా ఖాన్‌ పంపిన లొకేషన్ కు పోలీసులు బృందాలుగా చేరుకున్నారు. కానీ అక్కడ ఆమెతో పాటే గుర్తించిన ఇద్దరమ్మాయిలను పోలీసులు పునరావస కేంద్రాలకు తరలించగా, ఇషాఖాన్‌ పై సంబంధిత సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి.. విచారణ జరిపిస్తున్నారు.


Also Read: IFFM-2021: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook