Funny Birds Video: మనుషులకు రెక్కలు వస్తే ( What if Man Had Wings ) ఎలా ఉంటుంది అనే చాలా మంది ఊహించిన విషయమే. ఈ ఊహపై ఎన్నో కథలు కూడా వచ్చాయి. అయితే పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుంది ? ఎప్పుడైనా ఆలోచించారా ? పక్షులకు చేతులు వస్తే ( What If Birds Had Hands ) అవి ఏం చేస్తాయి. ఎలా వాటిని వాడుకుంటాయి.. వాటి జీవితంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీరు చూడాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు




ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో కాస్త సరదాగా అనిపించినా..అందులో మనిషి జీవితం ఎలా మారిపోయిందో కూడా చూడవచ్చు. ఒక పక్షి చెట్టు కొమ్మపై కూర్చుని కొత్తగా వచ్చిన చేతులతో సెల్పీ ( Selfie )  తీసుకుంటుంది. మరో ఫక్షి షాపింగ్ కార్ట్ ( Shopping Cart ) పట్టుకుని నడుస్తూ బిల్లు చూసుకుంటుంది. మరో పక్షి గిటార్ వాయిస్తూ ఉంటుంది. రెండు పెంగ్విన్‌లు (Penguins ) తమ కొత్తగా వచ్చిన చేతులతో ఆఫీస్ నుంచి తిరిగి ఇంటి వస్తుంటాయి. ఆ సమయంలో ఆ రెండింటి బాడీ లాంగ్వేజ్‌ను ( Body Language )  మీరు గమనించాల్సిందే. 



 Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 


Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు


Follow us on twitter