ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) డైరక్టర్ ట్రెడోస్ ఆద్నామ్ ఘాబ్రియోసిస్ ( Tedros Adhanom ) నో  సిల్వర్ బులెట్ ( Silver Bullet ) అనే మాట వినిపించింది. కరోనావైరస్ కు సిల్వర్ బులెట్ వ్యాక్సిన్ వచ్చే ( No Silver Bullet For Covid-19 ) అవకాశం లేదు అని అన్నారు టెడ్రోస్. చాలా మందికి ఈ పదం ఏంటో అర్థం కాలేదు. దాంతో గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.  సరైన సమాధానం కోసం చాలా కష్టపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Related News On Silver Bullet:  WHO: వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు.. బాంబు పేల్చిన డబ్యూహెచ్ఓ 



What is Silver Bullet Means : సిల్వర్ బులెట్ అంటే ఏంటి ? 
సిల్వర్ బులెట్ అంటే ఒక సమస్యకు అందుబాటులో ఉన్న సరైన పరిష్కారం. ఒక రకంగా చెప్పాలి అంటే తిరుగులేని మందు అంటాం కదా దాన్ని సిల్వర్ బులెట్ అంటారు. ఈ పదం చాలా ( Meaning Of Silver Bullet ) అరుదుగా వినియోగిస్తారు.


సిల్వర్ బులెట్ అనే పదం పుట్టిక గురించి: Origin of Silver Bullet Word


సిల్వర్ బుల్లెట్ అనే పదం 1930లో పుట్టింది. కట్టుకథల్లో వర్ణించే దెయ్యాలు, రాక్షసులు, భయంకరమైన జీవులను అంతం చేయడానికి సిల్వర్ బులెట్ వాడతారు అని  The Lone Ranger and silver Bullet అనే బుక్ లో తొలిసారి వాడారు. అప్పటి నుంచి ఈ పదం.. పరిష్కారం అనే పదానికి పద్యాయపదంగా వాడటం మొదలుపెట్టారు. ( Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి )