Covid-19 Vaccine: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలకు శుభవార్త. ఫైజర్- బయోన్‌టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజంగా ఆశ్చర్యమే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావి ఇప్పుడు జీరో కరోనా కేసులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నివారించడం అసంభవమనుకున్న పరిస్థితి నుంచి సాధ్యమేనని నిరూపించిన పరిస్థితి.
Eluru Mysterious Disease:ఏలూరు సిటీలో గత కొంత కాలంగా వింత వ్యాధి వల్ల సుమారు 340 మంది ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాలా మంది స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగకక్కుకుంటూ పడిపోవడం కనిపిస్తోంది.
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (CoronaVIrus) నుంచి కొన్ని నెలల్లో విముక్తి కలగనుందా.. ప్రపంచ దేశాలు మళ్లీ తిరిగి పాత రోజులను ఆస్వాదించనున్నాయా అంటే WHO నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా వైరస్ నియంత్రణలో భారత ప్రయత్నాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ తయారీలో భారతదేశ చిత్తశుద్ధిని కొనియాడుతూ మోదీకు ధన్యవాదాలు తెలిపింది.
How to Reduce Air Pollution and Breath Clean Air | వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
రీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పది మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అన్ని దేశాలను హెచ్చరించింది.
కోవిడ్-19పై ( Covid-19) పోరాటం కోసం రష్యా వ్యాక్సిన్ ( Russian Vaccine ) వచ్చేసినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా సిద్ధం కాలేదు.
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వైరస్ తీవ్రతపై అప్రమత్తంగా ఉండకపోతే సమీప భవిష్యత్ లో మరణమృదంగం మోగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ ను కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద ఫార్మా సంస్థలతో కలిసి ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
కరోనా వైరస్ పై చైనా విషయంలో ఉన్న అనుమానాలు నిజమేనా ? ఆ ప్రాణాంతక వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే తయారైందా ? దీనికి ఆధారాలున్నాయంటున్నారు హాంకాంగ్ శాస్త్రవేత్త.
ఇంట్లో ఆహార పదార్ధాలు సురక్షితంగా ఉంచేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని టిప్స్ ఇస్తోంది.
తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు వీటిని పాటించాలి అని సూచించింది.