ఫేస్ బుక్ ( Facebook ) నిర్వాహణలో వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. వినియోగదారుల కోసం వాట్సాప్ ( Whatsapp ) ఎప్పటిప్పుడు అదిరిపోయే ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తన FAQ పేజీలో Disappearing Message ఎలా పని చేస్తోందో తెలిపింది. ఇందులో ఏం చెప్పిందంటే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు  నష్టం


టైమ్ సెట్ చేసుకోవచ్చు
వాట్సాప్ లో యూజర్లు మెసేజ్ తోపాటు టైమ్ సెట్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయం తరువాత మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మెసేజ్, మీడియా డిలీట్ అయిన తరువాత This Media Is Expired అనే ( ఈ మీడియా కాల వ్యవధి సమాప్తం అయింది)  అనే సందేశం కనిపిస్తుంది. త్వరలో ఎక్స్ పైర్ అవనున్న కంటెంట్ దగ్గర కూడా ఈ మీడియా త్వరలో ఎక్స్ పైర్ అవుతుంది అని మెసేజ్ కనిపిస్తుంది. 



Also Read | Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి


అయితే దానంతట అదే మెసేజ్ మాయం అయ్యే ఫీచర్ ఇప్పటికైతే వాట్సాప్ లో అందుబాటులో లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెలిగ్రామ్ ( Telegram ) లో ఉంది. అయితే భవిష్యత్తులో ఆ ఫీచర్ కూడా వస్తుందేమో. చూడాలి మరి.Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR