WhatsApp New Feature | వాట్సాప్ వినియోగదారులు నిత్యం కొత్త కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ ను వాడుతున్నారు. అంతమంది కోసం వివిధ రకాలు ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు


ఇకపై వాట్సాప్ ( WhatsApp ) వినియోగదారులు తమ బంధు, మిత్రులకు వీడియోను పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు అని సమాచారం. ప్రస్తుతం ఫీచర్ టెస్టింగ్ లో ఉంది అని బీటా వర్షన్ అందుబాటులో ఉంది అని WABetaInfo అనె వెబ్ పోర్టల్ తెలిపింది. 


గూగుల్ ప్లే ( Google Play ) బేటా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ అప్డేట్ కొద్ది మంది వినియోగిస్తున్నారు. దీని అప్డేట్ వర్షన్ 2.20.207.2లో విడుదాల చేశారు అని తెలిపింది. 



Also Read: Vastu Tips: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి |


అ అప్డేడ్ అంటే.. 2.20.207.2 వర్షన్ అందుబాటులోకి వచ్చాయ.. చాలా మంది వారి అడ్వాన్సెడ్ వాల్ పేపర్ ఫీచర్లు, మెసేజెస్ డిసప్పియర్ అవడం చూస్తున్నారు. నిర్ధిష్టం కాల పరిమితి తరువాత ఆటోమెటిక్ గా మెసేజెస్ డిలీట్ అవడం చూస్తున్నారు. దాంతో పాటు వాట్సాప్ వినియోగదారులు ఒక చాట్ కు ఒక వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు వాట్సాప్ లో ఉన్న థీమ్స్ లేదా మీ సొంత ఫోటోను వినియోగించుకోవచ్చు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR