Astrology - Mangal Gochar: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడిని నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడు. ఎవరి జాతకంలో కుజుడు బలంగా ఉండాటో అతను ధైర్యవంతుడిగా ఉంటాడు. మార్చి 15న కుజుడు మకరం నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. శని కుంభంలో ఉండటం వల్ల శని, కుజుడి కలయిక ఏర్పడబోతుంది. ఈ అరుదైన కలయిక వల్ల ఈ 4 రాశుల వారికీ అంగారక సంచార ప్రభావం శుభప్రదం కానుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..


కుజుడు రాశి మార్పు కారణంగా మేష రాశి వారికి అనుకోని లాభాలను కలగజేస్తోంది. పనుల్లో చాలా కాలంగా వస్తోన్న ఆటంకాలు తొలిగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అంతా శుభంగా ఉంటుంది. వివాహా జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


సింహరాశి..


సింహ రాశి వారికి కుంభంలోకి కుజుడు సంచారం ఫలవంతంగా ఉంటుంది. కెరీర్‌లో చాలా ఊపు ఉంటుంది. ఆఫీసులు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్దికంగా పుంజుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. గత కొన్ని రోజులుగా బాధ పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు.


కుంభ రాశి..
కుంభ రాశికి అంగారక గ్రహ సంచారం అనుకోని అదృష్టాన్ని కలిగిస్తోంది. పనిలో విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇది మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. షేర్ మార్కెట్‌లో అనుకోని లాభాలు అందుకుంటారు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter