New Job or Promotion By July 2nd: జూన్ మాసంలో సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు సహా పలు గ్రహాలు రాశి మారబోతున్నాయి. బుధుడు తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. శని కూడా తిరోగమనంలో కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం రాశిచక్రంలోని కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సత్ఫలితాలనిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి: బుధ, శని గ్రహాల తిరోగమనం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లాభదాయకం. యజమానులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.


వృషభం: వృషభ రాశి వారికి శని, బుధుడు చాలా మేలు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఓ వ్యక్తి మార్గదర్శకత్వం ద్వారా లాభాలు పొందుతారు. ఎవరితో మాట్లాడినా ఓపిక అవసరం. 


మిథున: శని బుధ గ్రహాల తిరోగమనం మిథున రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను ఏర్పరుస్తుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగ ప్రమోషన్‌కు అవకాశం ఉంది. నూతన వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు. విద్యారంగంలో విజయావకాశాలు దక్కుతాయి.


ధనుస్సు: ధనుస్సు రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో విజయం ఉంటుంది. ఈ రాశి వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విద్యా, ఉద్యోగ రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.


(గమనిక: సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.. ZEE మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?  


Also Read: CM JAGAN: చంద్రబాబు, పవన్ తోడు దొంగలు.. కోనసీమలో అల్లర్లు చేయించారు! సీఎం జగన్ హాట్ కామెంట్స్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి